Cancer : ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

ప్రస్తుతం భార‌తీయులు ఎదుర్కొంటున్న ఆరోగ్య స‌వాళ్ల‌ల్లో క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. జీవ‌న విధానంలో మార్పులు, ధూమ‌పానం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, రేడియేష‌న్ కు ఎక్కువ‌గా గుర‌వ్వ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. అలాగే ఈ వ్యాధికి స‌రైన మందు లేద‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. క‌నుక వ్యాధి బారిన … Continue reading Cancer : ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..