Latest Telugu News : Brown Rice Vs Red Rice : బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ రెడ్ రైస్‌..

ఆరోగ్యంగా ఉండేందుకు గాను చాలా మంది ప్ర‌స్తుతం తెల్ల అన్నంకు బ‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. బ్రౌన్ రైస్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. తెల్ల అన్నానికి బ‌దులుగా రోజూ బ్రౌన్ రైస్‌ను తింటే ప‌లు వ్యాధుల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు. అయితే రైస్‌లో కేవ‌లం బ్రౌన్ రైస్ మాత్ర‌మే కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన రైస్ వెరైటీలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిల్లో రెడ్ రైస్ కూడా ఒక‌టి. ఈ వెరైటీ కూడా మ‌న‌కు మార్కెట్‌లో … Continue reading Latest Telugu News : Brown Rice Vs Red Rice : బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ రెడ్ రైస్‌..