Bath : ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది ?

శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డానికి మ‌నం రోజూ స్నానం చేస్తూ ఉంటాం. రోజువారి ప‌రిశుభ్ర‌త‌లో స్నానం చేయ‌డ‌మ‌నేది ఒక కీల‌క‌మైన భాగమని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది వారి రోజును స్నానం చేయ‌డంతోనే ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే మ‌రికొంద‌రు రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు స్నానం చేస్తారు. కొంద‌రు వారి వీలును బ‌ట్టి రోజులో ఏదో ఒక స‌మ‌యంలో స్నానం చేస్తూ ఉంటారు. కానీ మ‌నం స్నానం (Bath)చేసే స‌మ‌యం మ‌న శ‌రీరాన్ని భిన్నంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. … Continue reading Bath : ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది ?