Beauty Tips: ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి అయ్యే చర్మంపై మేకప్(Beauty Tips) వేసుకుంటే కొద్దిసేపట్లోనే చెదిరిపోవడం, కేక్‌లా కనిపించడం, ప్యాచీగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మొదటి స్టెప్‌గా చర్మాన్ని సరిగ్గా సిద్ధం చేయాలి. ప్రైమర్‌తో పోర్స్ కవర్ – మేకప్ లాంగ్ లాస్టింగ్ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ప్రైమర్ అన్నది మేకప్‌లో(Beauty Tips) కీలక పాత్ర పోషిస్తుంది. ఆయిల్-ఫ్రీ మ్యాట్ ఫౌండేషన్ – స్మూత్ & నేచురల్ ఫినిష్ ఆయిలీ స్కిన్‌కు మ్యాట్ ఫినిష్, లైట్వెయిట్, లాంగ్ … Continue reading Beauty Tips: ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ