Banana: గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

అరటిపండ్లు(Banana) సంవత్సరమంతా సులభంగా లభించే పోషకాహారం. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఈ పండును చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తితో పాటు గుండె, మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్ల వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవీ.. తక్షణ శక్తి అందిస్తుందిఅరటిపండ్లలో(Banana) సహజ చక్కెరలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందించి అలసటను … Continue reading Banana: గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?