Balanced Diet: తరచూ ఆకలి వేయడం వెనుక దాగి ఉన్న కారణాలు

కొన్ని సందర్భాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు పూర్తిగా అందకపోవడం వల్ల మెదడు మళ్లీ ఆహారం కోరుతుంది. ముఖ్యంగా ఐరన్,(Balanced Diet) విటమిన్ B12, మెగ్నీషియం వంటి పోషకాల లోపం ఉన్నప్పుడు తరచూ ఆకలి అనిపించవచ్చు. అలాగే హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్ల ప్రభావం కూడా ఆకలిపై ప్రభావం చూపుతుంది. Read Also:High BP : అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు ఉప్పు త‌గ్గిస్తే చాల‌దు.. దీన్ని ఎక్కువగా తీసుకోవాలి.. ఆకలిని నియంత్రించేందుకు పాటించాల్సిన అలవాట్లు ఈ … Continue reading Balanced Diet: తరచూ ఆకలి వేయడం వెనుక దాగి ఉన్న కారణాలు