Epilepsy Awareness: పిల్లల్లో మూర్ఛ వ్యాధిపై అప్రమత్తత అవసరం

మూర్ఛ వ్యాధి(Epilepsy Awareness) విషయంలో చాలామంది అవసరమైనంత జాగ్రత్త తీసుకోవడం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వచ్చే మూర్ఛ దాడుల కారణాలు, వాటికి వారు చికిత్సకు స్పందించే విధానం భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలు పెద్దలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల సరైన సమయంలో నిర్ధారణ చేసి, వయసుకు అనుగుణమైన చికిత్స అందించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. చికిత్స మధ్యలో ఆపితే ప్రమాదం మూర్ఛకు ఇచ్చే … Continue reading Epilepsy Awareness: పిల్లల్లో మూర్ఛ వ్యాధిపై అప్రమత్తత అవసరం