Sudden Death: 45 ఏళ్లలోపే ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే కారణమా

శారీరకంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ 45 ఏళ్లలోపు వయసువారిలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణంగా గుండె(Sudden Death) సంబంధిత సమస్యలే నిలుస్తున్నాయని ఐజేఎంఆర్ (IJMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. పెరుగుతున్న ఒత్తిడి, అసమతుల్య జీవనశైలి, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు యువత గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న వయసులోనే గుండె జబ్బులు(Sudden Death) రావడానికి ప్రధానంగా అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, పని ఒత్తిడి … Continue reading Sudden Death: 45 ఏళ్లలోపే ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే కారణమా