Antibiotics Warning: టాబ్లెట్ స్ట్రిప్‌పై ఎర్ర గీత ఉందా? డాక్టర్ సలహా లేకుండా వాడొద్దు

అనారోగ్య సమయంలో మందులు తీసుకునేటప్పుడు చాలామంది టాబ్లెట్ స్ట్రిప్‌పై కనిపించే ఎర్రటి గీత (Red Line) ను గమనించరు. అయితే ఈ గుర్తు ఉన్న మందులను వైద్యుడి సూచన లేకుండా వాడకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరిస్తోంది. టాబ్లెట్ స్ట్రిప్‌పై ఉండే ఎర్ర గీత సాధారణంగా యాంటీబయాటిక్స్(Antibiotics Warning) కు సంబంధించినది. ఇవి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం ప్రమాదకరమని ఆరోగ్య శాఖ చెబుతోంది. Read Also: Immunity tips:శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన … Continue reading Antibiotics Warning: టాబ్లెట్ స్ట్రిప్‌పై ఎర్ర గీత ఉందా? డాక్టర్ సలహా లేకుండా వాడొద్దు