Sweet potatoes: చిలగడదుంపల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చిలగడదుంపలు (Sweet Potatoes) తమ పోషక గుణాలతో సూపర్ ఫుడ్‌లుగా గుర్తింపు పొందాయి. కాన్వోల్వులేసి కుటుంబానికి చెందిన ఈ వేరుకూరలు నారింజ, ఊదా వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తాయి. వీటిలో విటమిన్ A, C, B6, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు, ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉంటాయి. మధుమేహులకు చిలగడదుంప ఎందుకు మంచిది? చిలగడదుంపల్లో(Sweet potatoes) గ్లైసెమిక్ ఇండెక్స్(Glycemic … Continue reading Sweet potatoes: చిలగడదుంపల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు