Moringa Benefits: మునగ ఆకుల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఆయుర్వేదంలో మునగ ఆకులు(Moringa Benefits) సహజ ఔషధంగా ప్రాచుర్యం పొందాయి. వీటిని కూరగా, వేపుడిగా, పొడిగా, కషాయంగా – అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మునగలో ఉన్న సహజ పోషకాలు శరీరానికి కావాల్సిన విటమిన్లు–ఖనిజాలను సమతుల్యంగా అందిస్తాయి. NCBI నివేదికల ఆధారంగా మునగ ఆకుల్లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మ్యగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు విటమిన్ A, C, B-కాంప్లెక్స్, బీటాకెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. సహజ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే … Continue reading Moringa Benefits: మునగ ఆకుల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు