Alzheimer’s Disease: మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

పురుషులతో పోలిస్తే మహిళల్లో అల్జీమర్స్ వ్యాధి(Alzheimer’s Disease) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణంపై ఇప్పుడు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు స్పష్టత తీసుకొచ్చారు. Read also: Disease: అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన ఒమేగా–3 లోపమే కారణమా? అల్జీమర్స్ ఉన్న రోగుల రక్తంలోని లిపిడ్స్‌ను పరిశీలించిన పరిశోధకులు కీలక విషయాన్ని గుర్తించారు. అల్జీమర్స్‌తో(Alzheimer’s Disease) బాధపడుతున్న మహిళల్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు … Continue reading Alzheimer’s Disease: మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!