Yoga : రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

శరీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి మ‌నం అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. ఇలాంటి వ్యాయామాల‌ల్లో యోగా (Yoga)కూడా ఒక‌టి. యోగాను ఎవ‌రైనా కూడా చాలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు. చిన్న వ‌య‌సు నుండే పిల్ల‌లకు యోగా చేయ‌డం నేర్పించ‌డం వ‌ల్ల వారి ఆరోగ్యంతో పాటు ఏకాగ్ర‌త కూడా పెరుగుతుంది. రోజూ యోగా (Yoga)చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ విష‌యాల‌ను యోగా నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌తిరోజూ ఉద‌యం … Continue reading Yoga : రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!