Tamil Nadu Elections 2026: టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేశారు. తంజావూరులో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) మేనిఫెస్టోను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఎన్నికలు తన జీవితంలో ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవని, రాబోయే రోజుల్లో తమ పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకుంటుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. Read also: Janasena Office Attack Mangalagiri: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి Tamil … Continue reading Tamil Nadu Elections 2026: టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా