UP: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ కన్నుమూత

ఉత్తరప్రదేశ్‌(UP)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్(Shyam Bihari Lal) అనూహ్యంగా కన్నుమూశారు. తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న మరుసటి రోజే, శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. Read also: Kethireddy: యుద్ధం ముగిసిందని తెలియదు: మాజీ ఎమ్మెల్యే రాజకీయ వర్గాల్లో విషాదం.. బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్యామ్ బిహారీ లాల్, పశుసంవర్ధక శాఖ మంత్రి … Continue reading UP: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ కన్నుమూత