TTD: భక్తులకు అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
మార్చి 3న జరిగే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగనుంది. ఆలయ సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం రోజున ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తారు. అందులో భాగంగానే ఉదయం 9 గంటలకే ఆలయ తలుపులు మూసివేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని దర్శన ప్రణాళికలు వేసుకోవాలని టీటీడీ సూచించింది. Read also: TTD: … Continue reading TTD: భక్తులకు అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed