Tilak Varma: న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ దూరం?

టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) న్యూజిలాండ్ తో జరిగే T20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరిన ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. కోలుకోవడానికి 3-4 వారాలు పడుతుందని సమాచారం. ఫిబ్రవరి 7న జరిగే T20 వరల్డ్ కప్ కల్లా తను ఫిట్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది. తిలక్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి! Read Also: Ashes … Continue reading Tilak Varma: న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ దూరం?