Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్

తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నానని చెబుతూ సిక్ లీవ్ (Leave) కోరిన ఓ ఉద్యోగికి, అతని బాస్ నుంచి ఊహించని అనుభవం ఎదురవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా అనారోగ్య కారణాలతో సెలవు (Leave) అడగడం ప్రతి ఉద్యోగి హక్కుగా భావిస్తారు. అనారోగ్యానికి రుజువుగా లైవ్ లొకేషన్ షేర్ చేయాలని డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారతీయ కార్యాలయాల్లోని పని సంస్కృతి (వర్క్ కల్చర్), ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతపై (ప్రైవసీ) … Continue reading Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్