TGSRTC: శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 43 ప్రముఖ శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా శ్రీశైలం, వేములవాడ, (vemulawada) ఏడుపాయల, కీసరగుట్ట వంటి క్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 208 అదనపు బస్సులు నడపడం విశేషం. Read also: Hyderabad: … Continue reading TGSRTC: శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed