TG: సమ్మక్క, సారలమ్మ ఆలయ పునరుద్ధరణ

ములుగు జిల్లా : (TG) మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయానికి ఆదివారం హెలికాఫ్టర్లో చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి (Srinivas Reddy), మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మహబూబాజార్ ఎస్పీ కలరిష్, భూపాలపల్లి ఎస్.పి. సిరొశెట్టి సంకీర్, ఐటిడిఏ చిత్ర మిశ్రా, పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న … Continue reading TG: సమ్మక్క, సారలమ్మ ఆలయ పునరుద్ధరణ