Breaking News: TG Assembly: సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ స్పీచ్ అనంతరం మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. Read also: Kothagudem: కాలేజ్ బస్ … Continue reading Breaking News: TG Assembly: సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్