Tanakallu crime: పోలీస్ స్టేషన్ ఎదుటే హత్య కలకలం

Sri Sathya Sai District: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు(Tanakallu crime) మండలంలో సోమవారం ఉదయం సంచలన హత్య చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈశ్వరప్ప అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య(murder) చేశారు. మార్పురి వాండ్ల పల్లెకు చెందిన ఈశ్వరప్పపై రాగినేపల్లికి చెందిన హరి, గంగులప్పలు వేట కొడవలితో దాడి చేసి ప్రాణాలు తీసినట్లు ప్రాథమిక సమాచారం. Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య దర్యాప్తు ప్రారంభించిన … Continue reading Tanakallu crime: పోలీస్ స్టేషన్ ఎదుటే హత్య కలకలం