Siddipet crime: సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

సిద్దిపేట(Siddipet crime)లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. హాస్టల్ గదిలో విషపదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా తీసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(Nimes Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య వివరాల్లోకి … Continue reading Siddipet crime: సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య