Sammakka Saralamma Jatara: పూర్తైన మేడారం హుండీల లెక్కింపు..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి ఘనంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది భక్తులు హాజరయ్యారు. భారీగా భక్తుల రాకతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. దాదాపు రూ.40 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించారు. అయితే లెక్కింపు పూర్తయ్యేసరికి ఆ అంచనాలు నిజం కాలేదని వెల్లడైంది. వాస్తవంగా వచ్చిన మొత్తం రూ.13,25,83,269 మాత్రమే. గత … Continue reading Sammakka Saralamma Jatara: పూర్తైన మేడారం హుండీల లెక్కింపు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed