Rohit Sharma: వన్డేల్లో చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్

భారత స్టార్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ సరికొత్త ఘనత సాధించాడు. ఆదివారం బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకోవడం విశేషంగా నిలిచింది. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.301 పరుగుల లక్ష్య ఛేదనలో … Continue reading Rohit Sharma: వన్డేల్లో చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్