President Droupadi Murmu: మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదు: రాష్ట్రపతి

President Droupadi Murmu: పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రోటోకాల్ పాటించడంలో రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీస మర్యాదలు పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. Read Also: Petrol Price Hike : పెట్రోల్ ధరల విషయంలో వాహనదారులకు గుడ్ న్యూస్ ఆదివాసీ … Continue reading President Droupadi Murmu: మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదు: రాష్ట్రపతి