NPCI: UPI ద్వారా తప్పుగా డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి

NPCI: UPI ద్వారా డబ్బు పంపడం చాలా వేగంగా, సౌకర్యంగా ఉంటుంది. అయితే పొరపాటున తప్పు UPI ID లేదా ఖాతాకు డబ్బు వెళ్లిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు ఉపయోగించిన UPI యాప్‌లో లావాదేవీల వివరాలను పరిశీలించాలి. ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తయితే, అందులో కనిపించే UTR (Transaction Reference) నంబర్ భవిష్యత్తు కోసం ఎంతో ముఖ్యమైనది. Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్ UPI రీఫండ్ ప్రాసెస్ అధికశాతం … Continue reading NPCI: UPI ద్వారా తప్పుగా డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి