Social Media Ban Australia: పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

Social Media Ban Australia: గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక కీలక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ కఠినమైన నిబంధనలను రూపొందించింది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా, వారిని వర్చువల్ ప్రపంచం నుంచి దూరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. Read Also: India: ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు … Continue reading Social Media Ban Australia: పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు