MGNREGA: ఉపాధి హామీ కొత్త కార్డులలో కీలక మార్పులు.. 

ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మరింత పారదర్శకంగా మారుతోంది. కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇకపై దరఖాస్తు చేసిన 48 రోజుల్లోపు జాబ్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు ఫారం సమర్పించి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి ఉచితంగా కార్డు అందించనున్నారు. దీతో గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు త్వరగా అందుబాటులోకి రానున్నాయి. Read also: AP: సరికొత్త … Continue reading MGNREGA: ఉపాధి హామీ కొత్త కార్డులలో కీలక మార్పులు..