Medak Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..

ప్రియుడితో కుట్ర చేసిన భార్య TG: మెదక్(Medak Crime) జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్(Timmapur)లో సంచలన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపింది ఓ భార్య. గత నెల 22న, మద్యం తాగి పడుకున్న భర్తను వారు గొంతు నులిమి చంపి, సమీపంలోని చెరువులో పడేసి, మద్యం మత్తులో చెరువులో పడిపోయి మరణించినట్లుగా చూపించడానికి ప్రయత్నించారు. Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి నిజం … Continue reading Medak Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..