Krishna crime: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో యాక్సిడెంట్.. ఒకరు మృతి

కృష్ణా జిల్లా(Krishna crime) గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)లో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడి యువకుడు మృతి ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన విమానం లగేజీని ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ట్రాక్టర్ … Continue reading Krishna crime: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో యాక్సిడెంట్.. ఒకరు మృతి