Kiran Abbavaram: సమ్మర్ లో విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (Kiran Abbavaram) రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ కిరణ్ అబ్బవరంతో జతకడుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్లు ప్రకటించింది. మణిశర్మ(Mani Sharma) సంగీతం అందిస్తున్నారు.. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై SKNతో కలిసి … Continue reading Kiran Abbavaram: సమ్మర్ లో విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’