IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ వ్యవస్థ బలపడే అవకాశం ఉండడంతో తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులపై ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (India Meteorological Department) తాజా హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Read also: Weather: ఫిబ్రవరి … Continue reading IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలు