Illegal Belt Shops: అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

Illegal Belt Shops: మద్యం దుకాణాల్లో అధిక ధరలు, ఆపై అక్రమ బెల్టు షాపులు నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. అడుగడుగునా బెల్టు షాపులు, సందు సందుల్లో అక్రమ మద్యం దుకాణాలు సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి. లైసెన్సెడ్ షాపులు కంటే అధిక ధరలకి మద్యం అమ్మకాలు ఆయా బెల్టు షాపుల్లో సాగుతున్నాయన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా మద్యం షాపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాటిల్ పై ఎంఆర్పీ కంటే పది రూపాయలు … Continue reading Illegal Belt Shops: అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు