Hanamkonda Accident: లారీ కింద పడి యువకుడు మృతి

TG: హన్మకొండ(Hanamkonda Accident) జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి స్కిడ్ కావడంతో, కానూరు రాజు (30) అనే యువకుడు ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోయి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా (CCTV Footage)ల్లో … Continue reading Hanamkonda Accident: లారీ కింద పడి యువకుడు మృతి