PSL 2026: PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే లాహోర్ ఖలందర్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.పశ్చిమ ఆసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు, భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. Read Also: Mohammed Siraj: సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి రీప్లేస్‌మెంట్‌గా దునిత్ వెల్లలాగే టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్‌లో చిక్కుకుపోయిన అనుభవం దృష్ట్యా, … Continue reading PSL 2026: PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్