EPFO: పీఎఫ్ పెన్షన్ రూ.1000 నుంచి రూ.5000కు పెంపు!

EPF Pension Hike: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంక్షేమాన్ని పెంచడానికి కొత్త నిర్ణయాలను పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000 నుండి రూ.5,000కు పెంచే ప్రతిపాదన చేస్తోంది. Read also: BhakraNangal: 75 ఏళ్లుగా ఉచితంగా నడుస్తున్న భారతదేశపు ఏకైక రైలు EPFO అధికారులు, మరియు ఇతర స్టేక్‌హోల్డర్స్ మధ్య చర్చలు ఈ ప్రతిపాదన ద్రవ్యోల్బణం మరియు … Continue reading EPFO: పీఎఫ్ పెన్షన్ రూ.1000 నుంచి రూ.5000కు పెంపు!