Bangladesh: భయం గుప్పిట్లో దేశం.. హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆమె బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఒక భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం దేశం భయం గుప్పిట్లో ఉందని, ప్రజలను దోపిడీదారులు, బందీలుగా చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. Read also: Switzerland: రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది … Continue reading Bangladesh: భయం గుప్పిట్లో దేశం.. హసీనా కీలక వ్యాఖ్యలు