AP Land Reforms: అక్రమ భూ లావాదేవీలపై కఠిన చర్యలు

భూ అక్రమాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(AP Land Reforms) ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూ లావాదేవీల్లో జరుగుతున్న అవకతవకలను నియంత్రించడంతో పాటు సామాన్యులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల చట్టంలో ప్రభుత్వం సవరణలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. Read also: Telugu States: నేడు సుప్రీంకోర్టులో జల వివాదాల కేసు విచారణ? నకిలీ రిజిస్ట్రేషన్ల రద్దుకు జిల్లా కలెక్టర్ కమిటీకి అధికారాలు ఈ సవరణల ప్రకారం, ఇకపై అక్రమంగా … Continue reading AP Land Reforms: అక్రమ భూ లావాదేవీలపై కఠిన చర్యలు