Andhra pradesh Crime: నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న ఈ కుటుంబంలో తల్లి, తండ్రి మధ్య జరిగిన గొడవ కారణంగా తల్లి పుట్టింటికి వెళ్లింది. పిల్లలను ఇంట్లోనే వదిలి వెళ్లడంతో వారి బాధ్యత కుటుంబ సభ్యులపై పడింది. అత్త అస్వస్థతకు గురవడంతో పిల్లల జాగ్రత్త పెద్దకొడుకుకు అప్పగించారు. ఇదే సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్టు … Continue reading Andhra pradesh Crime: నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..