Nobel Peace Prize Winner: నోబెల్ పీస్ విన్నర్ పేరు ముందే లీకైందా?

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కు దక్కిన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె గత కొన్నేళ్లుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నారు. మచాడో తన ధైర్యసాహసాలతో, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రయత్నాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఆమెకు అవార్డు ప్రకటించబడకముందే సోషల్ మీడియా, బెట్టింగ్ సైట్లు ఆమె పేరునే ప్రస్తావించటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. … Continue reading Nobel Peace Prize Winner: నోబెల్ పీస్ విన్నర్ పేరు ముందే లీకైందా?