Vastu Tips: ఇంట్లో హనుమంతుడి ఫోటో ఎలా ఉంచాలి?

Vastu Tips: హనుమంతుడిని పూజించడం వల్ల వ్యక్తి జీవితంలో సమస్యలు తగ్గి, ధైర్యం, శాంతి మరియు ఆత్మవిశ్వాసం(Self-confidence) పెరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఇంట్లో హనుమంతుడి పర్వత రూప చిత్రాన్ని ఉంచడం బలం మరియు ఆత్మవిశ్వాసానికి సూచన అని భావిస్తారు. Read Also: Srikalahasti: శివరాత్రికి లక్షలాది భక్తులు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి హనుమంతుడి ఫోటో కోసం మంచి స్థానం అయితే, ఉగ్రరూపంలో ఉన్న హనుమంతుడి చిత్రాలు ఇంట్లో ఉద్రిక్తతలను, అనిశ్చితిని పెంచే అవకాశం ఉంది, కాబట్టి నిపుణులు … Continue reading Vastu Tips: ఇంట్లో హనుమంతుడి ఫోటో ఎలా ఉంచాలి?