TTD: భక్తుల అనుభవాల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన వాట్సాప్‌ ఫీడ్‌బ్యాక్‌

Tirumala feedback system: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు అందించే సేవల ప్రమాణాన్ని ఇంకా పెంచే దిశగా కొత్త చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సూచనలతో, భక్తుల అభిప్రాయాలు మరియు సూచనలను నేరుగా సేకరించేందుకు విస్తృత స్థాయి ఫీడ్‌బ్యాక్‌ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో ఐవీఆర్ఎస్‌, వాట్సాప్‌ ప్లాట్‌ఫారమ్‌తో పాటు, శ్రీవారి సేవకుల ద్వారా కూడా అభిప్రాయ సేకరణకు అవకాశం కల్పించింది. Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు … Continue reading TTD: భక్తుల అనుభవాల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన వాట్సాప్‌ ఫీడ్‌బ్యాక్‌