TTD: వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

తిరుమల: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 30, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మహోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో ఈసారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. Read Also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ఆలయాన్ని … Continue reading TTD: వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!