TTD: ఆకలికి చోటే లేని పవిత్ర స్థలం తిరుమల

రోజుకు మూడు లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం ”వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. తిరుమల అంటే కడుపు నిండే క్షేత్రం. ఆకలి అనేది ఇక్కడ భక్తుడికి తెలియదు.శ్రీవారి కృపతో పాటు, టీటీడీ (TTD) … Continue reading TTD: ఆకలికి చోటే లేని పవిత్ర స్థలం తిరుమల