TTD: సాగుతున్న కల్తీ నెయ్యి కేసు! సూత్రధారులు ఇంకా దొరకలేదా?

TTD: తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి 2020 నుండి 2024 వరకు కల్తీనెయ్యి వినియోగించారనే ఆరోపణలపై సిబిఐ సిట్ అధికారుల లోతైన దర్యాప్తు కొనసాగుతూనే ఉందనేది భక్తుల్లో చర్చ మొదలైంది. కల్తీనెయ్యి బాగోతంలో కర్త, కర్మ, క్రియ ఎవరనేది దాదాపు సిట్ ఇప్పటికే ఆధారాలతో తేల్చేసినా సూత్రధారులు ఎవరనేది వెల్లడించకపోవడం వెనుక పెద్ద ట్విస్ట్ ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ కల్తీనెయ్యి(Adulterated butter) కేసు దాదాపు పదకొండునెలలుగా లాగుతూనే ఉన్నారు. సుమారుగా 25మంది వరకు నిందితుల్ని అరెస్ట్ … Continue reading TTD: సాగుతున్న కల్తీ నెయ్యి కేసు! సూత్రధారులు ఇంకా దొరకలేదా?