TTD: శ్రీవారి సేవకుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సేవలను మరింత క్రమబద్ధంగా, సమర్థంగా అందించేందుకు వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అలిపిరిలో ఆధ్యాత్మిక టౌన్‌షిప్ ఏర్పాటు ప్రతిపాదనకు ఇటీవల టీటీడీ బోర్డు ఆమోదం లభించగా, మరోవైపు శ్రీవారి సేవకుల వ్యవస్థలో కూడా విస్తృత మార్పులు చేపట్టింది. సేవకుల శిక్షణను ఆధునికంగా మార్చే దిశగా ‘మాస్టర్ ట్రైనర్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. Read also: AP: గోదావరి పుష్కరాలకు రూ.3వేల కోట్లు? 1,500 మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తున్న టీటీడీ తిరుమలకు … Continue reading TTD: శ్రీవారి సేవకుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు