TTD: పరీక్షల వేళ భారీగా తగ్గిన భక్తుల రద్దీ

టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో(TTD) భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదు. … Continue reading TTD: పరీక్షల వేళ భారీగా తగ్గిన భక్తుల రద్దీ