TTD: తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర(Muddada Ravichandra) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సాధారణ భక్తుడిగా స్వామివారి భక్తులకు సేవ చేసే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని, దేవుని ఆశీర్వాదంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు. Read Also: Maha Shivaratri: శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం టీటీడీ పాలక … Continue reading TTD: తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed