TTD: నేడు తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. సెలవులు, శుభకార్యాల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు(Devotee Rush) భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనార్థులు శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Read Also: Shivraj Singh Chauhan: అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి టీటీడీ(TTD) అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, సర్వదర్శనానికి ప్రస్తుతం సగటున 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక … Continue reading TTD: నేడు తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ